ఎక్స్‌పో 2020 దుబాయ్: ఎక్స్‌పో సిటీ ప్లాన్స్ ప్రకటించిన షేక్ మొహమ్మద్

- June 20, 2022 , by Maagulf
ఎక్స్‌పో 2020 దుబాయ్: ఎక్స్‌పో సిటీ ప్లాన్స్ ప్రకటించిన షేక్ మొహమ్మద్

యూఏఈ: దుబాయ్ రూలర్, ఎక్స్‌పో 2020 సైట్‌కి సంబంధించి ట్రాన్స్‌ఫార్మేషన్ ప్లాన్ ప్రకటించారు.కొత్త ఎక్స్‌పో దుబాయ్‌లో కొత్త మ్యూజియం, ప్రపంచ స్థాయి ఎగ్జిబిషన్ కేంద్రం, కటింగ్ ఎడ్జ్ హెడ్ క్వార్టర్స్, కొన్ని పెవిలియన్లు వుంటాయి. ‘ది బ్యూటిఫుల్ యాంబిషన్స్ ఆఫ్ దుబాయ్’ని ఈ సిటీ ప్రతిబింబిస్తుంది.ఈ విషయాల్ని దుబాయ్ రూలర్ వెల్లడించారు. ఎక్స్‌పో 20‌20 దుబాయ్ సూపర్ సక్సెస్ అయిన నేపథ్యంలో ఈ ట్రాన్స్‌ఫార్మేషన్ ఆలోచన చేశారు. పర్యావరణ హితంగా కొత్త ఎక్స్‌పో సిటీ రూపొందించనున్నట్లు చెప్పారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com