భారత్ కరోనా అప్డేట్
- June 21, 2022
న్యూఢిల్లీ: భారత్‌లో కొవిడ్ కేసులు స్వల్పంగా తగ్గాయి. 10 వేల దిగువకు కొత్త కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 9,923 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
కరోనా కారణంగా నిన్న ఒక్కరోజే 17 మంది మృతి చెందారు. కరోనా నుంచి 7,293 మంది కోలుకున్నారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 79,313గా ఉంది. దేశ వ్యాప్తంగా కోవిడ్‌తో మృతి చెందిన వారి సంఖ్య 5,24,890కి చేరింది. భారత్‌లో 522 రోజులుగా కరోనా వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ 196.32 కోట్ల డోసుల టీకాలు అందజేశారు. నిన్న 13,00,024 డోసుల టీకాలు అందజేశారు. ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా 196,32,43,003 డోసుల టీకాలు అందజేశారు.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







