బహ్రెయిన్ లో జూలై 1 నుంచి అవుట్‌డోర్ వర్క్ బంద్

- June 22, 2022 , by Maagulf
బహ్రెయిన్ లో జూలై 1 నుంచి అవుట్‌డోర్ వర్క్ బంద్

బహ్రెయిన్: జూలై, ఆగస్టు నెలల్లో మధ్యాహ్నం సమయంలో అవుట్‌డోర్ వర్క్ ను బహ్రెయిన్ నిషేధించింది. మధ్యాహ్నం నుండి సాయంత్రం 4 గంటల వరకు నిషేధ నిబంధనలు అమలులో ఉంటుందని కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ నెలల్లో కార్మికులను రక్షించడం, వేడి నుంచి రక్షణ, వడదెబ్బ, పలు వేసవి వ్యాధుల నుండి కార్మికులను రక్షించడం, అలాగే వృత్తిపరమైన ప్రమాదాలను తగ్గించడం ఈ నిషేధ ప్రధాన లక్ష్యమని కార్మిక శాఖ పేర్కొంది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com