ఏప్రిల్ 3 నుండి కోవిడ్ మరణాలు లేవు: కువైట్
- June 22, 2022
కువైట్: గత ఏప్రిల్ 3 నుండి దేశంలో కరోనా వైరస్‌కు సంబంధించిన మరణాలు చోటు చేసుకోలేదని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. గత ఏప్రిల్ 3 నుండి దేశంలో కొవిడ్ సంబంధిత సమస్యల కారణంగా ఎటువంటి మరణాలు నమోదు కాలేదని స్పష్టం చేసింది. దేశ వ్యాప్తంగా మె నెలలో కేసుల సంఖ్య పెరిగినప్పటికీ, ఎపిడెమియోలాజికల్ పరిస్థితిని సూచించే సూచికలు స్థిరంగా ఉన్నాయని కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!