అతిథి పాత్రలో నటించిన సునీల్!
- April 10, 2016
కమెడియన్ గా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని ప్రస్తుతం హీరోగా అదరగొడుతున్న సునీల్.. తన తదుపరి చిత్రంలో అతిథి పాత్రలో దర్శనమివ్వనున్నాడు. మంచు విష్ణు, రాజ్ తరుణ్ హీరోలుగా నటించిన 'ఈడోరకం ఆడోరకం' సినిమాలో సునీల్ ఒక గెస్ట్ రోల్ లో నటించాడని ఈ సినిమాకి దర్శకత్వం వహించిన జీ నాగేశ్వర రావు తెలిపారు. ఈ సినిమా ఇంట్రడక్షన్ సాంగ్ లో కూడా సునీల్ తళుక్కుమంటాడట. ఏప్రిల్ 14 న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలో సోనారికా భండోరియా, హెబ్బా పటేల్ లు కథానాయికలుగా నటించారు.
తాజా వార్తలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!







