పాకిస్తాన్ లో భారీ భూకంపం
- April 10, 2016
పాక్‌లో భారీ భూకంపం: 6.8గా నమోదు ఇస్లామాబాద్: ఆప్ఘనిస్తాన్, పాక్ బోర్డర్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.8 గా నమోదైంది. పాక్‌తోపాటు జమ్ముకశ్మీర్, ఢిల్లీ, గుడ్గాన్, ఉత్తరాఖండ్, చండీగడ్ ప్రాంతాల్లో భూప్రకంపనలు సంభవిచంఆయి. పాక్ భూకంప లేఖినిపై తీవ్ర 6.8గా నమోదైనట్టు అధికారులు తెలిపారు. హిందూస్థాన్ పర్వత శ్రేణుల్లో ఈ భూకంప కేంద్రం నమోదైనట్టు అదికారులు తెలిపారు. ఉత్తర భారత దేశానికి కూడ పాకింది. చండీగడ్‌లో భూమి స్వ్లల్పంగా కపించింది. అదేవిధంగా ఢిల్లీలో కూడ భూమి కంపించింది.
తాజా వార్తలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!







