భారత్ కరోనా అప్డేట్
- June 23, 2022
న్యూ ఢిల్లీ: భారత్‌లో కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 13,313 కొత్త కేసులు, 38 మరణాలు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్‌లో తెలిపింది. ప్రస్తుతం దేశంలో 83,990 ( 0.19 శాతం) యాక్టివ్ కేసులు ఉన్నాయని వివరించింది. దేశంలో ఇప్పటివరకు 4,33,44,958 కేసులు నమోదయ్యాయని తెలిపింది.
అలాగే, ఇప్పటివరకు కరోనా వల్ల 5,24,941 మరణాలు సంభవించాయని పేర్కొంది. దేశంలో కరోనా రికవరీ రేటు 98.60 శాతంగా ఉందని తెలిపింది.
నిన్న కరోనా నుంచి 10,972 మంది కోలుకున్నారని చెప్పంది. ఇప్పటి వరకు కరోనా నుంచి మొత్తం 4,27,36,027 మంది కోలుకున్నట్లు వివరించింది.
తాజా వార్తలు
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!







