మినహాయింపు గడువును పొడిగించిన పీఏఎస్ఐ
- June 23, 2022
మస్కట్: రిజిస్టర్ చేయడంలో జాప్యం చేయడం.. బీమా చేసిన వారి సేవ ముగిసిన వారికి వచ్చే అదనపు మొత్తాల నుండి మినహాయింపు ఇచ్చే కాలాన్ని పబ్లిక్ అథారిటీ ఫర్ సోషల్ ఇన్సూరెన్స్(PASI) పొడిగించింది. పబ్లిక్ అథారిటీ ఫర్ సోషల్ ఇన్సూరెన్స్ డైరెక్టర్ల బోర్డు సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు.యజమానులకు ఆలస్యం కారణంగా వారికి కలిగే అదనపు మొత్తాల నుండి మినహాయింపు ఇచ్చే కాలాన్ని పొడిగించడానికి డైరెక్టర్ల బోర్డు అంగీకరించింది. స్వయం ఉపాధి వ్యవస్థలో నమోదు చేసుకున్న యజమానులు, బీమా పొందిన వ్యక్తులకు సౌకర్యాలను అందించడంతోపాటు విదేశాల్లోని కార్మికుల కోసం ఏర్పడిన వ్యవస్థలకు తాజా నిర్ణయంతో కొంత ఉపశమనం కలుగనుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. గత సంవత్సరం సామాజిక బీమా పెట్టుబడుల నుండి వచ్చే ఆదాయం OMR 300 మిలియన్లను మించిపోయిందని, దీని ఫలితంగా అథారిటీ తన ఆస్తులలో కొంత భాగాన్ని స్థానిక, విదేశీ పెట్టుబడి సాధనాల్లో పెట్టుబడి పెట్టిందని పబ్లిక్ అథారిటీ తెలిపింది.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







