కొవిడ్ ముందు జాగ్రత్త చర్యలు పాటించాలి: బహ్రెయిన్
- June 23, 2022
బహ్రెయిన్: బహ్రెయిన్‌లోని పౌరులు, నివాసితులు COVID-19 వ్యాప్తిని పరిమితం చేయడానికి ముందు జాగ్రత్త చర్యలు పాటించాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ డాక్టర్. వలీద్ అల్ మానియా కోరారు. ఆరోగ్య శాఖ మార్గదర్శక సూచనల ప్రకారం.. ప్రతిఒక్కరు మాస్కులు ధరించాలని డాక్టర్ అల్ మానియా సూచించారు. ముఖ్యంగా వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారితో కూర్చున్నప్పుడు మాస్కులు ధరించడం తప్పనిసరి అని ఆయన వివరించారు. యాంటీ-వైరస్ టీకా పూర్తి మోతాదులను అర్హులైన ప్రతిఒక్కరు తీసుకోవాలని అల్ మానియా సూచించారు.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







