పేద కాపులకు మాత్రమే రిజర్వేషన్ కల్పించాలి-పద్మనాభం
- April 10, 2016
వెనుకబడిన కాపు సామాజిక వర్గంలో పేదలకు మాత్రమే తాము రిజర్వేషన్లు కోరుతున్నామని కాపునేత ముద్రగడ పద్మనాభం స్పష్టం చేశారు. విజయవాడలో జరిగిన కాపు ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. పరీక్షల దృష్ట్యా తన దీక్ష వాయిదా వేసుకున్నానని, ఆ నిర్ణయంలో వెనుకకు పోలేదని తేల్చిచెప్పారు.
తాజా వార్తలు
- ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై 3 మిస్సైళ్లతో దాడికి యత్నం..!!
- తెలంగాణకు కొత్త గవర్నర్ గా శివ ప్రతాప్ శుక్లా..
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!









