అంతర్గత ప్రదేశాలలో ధూమపానం నిషేధం!

- June 24, 2022 , by Maagulf
అంతర్గత ప్రదేశాలలో ధూమపానం నిషేధం!

కువైట్: మునిసిపల్ కౌన్సిల్ లీగల్, ఫైనాన్షియల్ కమిటీ సభ్యుడు ఫహద్ అల్-అబ్దుల్జాదర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.  అంతర్గత ప్రదేశాలలో ధూమపానం నిషేధాన్ని ఆమోదించాలని సిఫార్సు చేశారు. పర్యావరణం, కుటుంబ చట్టం ప్రకారం నిర్దేశించిన ప్రదేశాలలో మాత్రమే ధూమపానం అనుమతించబడుతుందని మున్సిపల్ చట్టాలను ఈ సందర్భంగా ఆయన ఉటంకించారు. ఈ సమస్యను ఎగ్జిక్యూటివ్ బాడీ, న్యాయ విభాగానికి సిఫార్సు చేయాలని కమిటీ నిర్ణయించిందని ఫహద్ అల్-అబ్దుల్జాదర్ పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com