యూఏఈ లో మరో అతి పెద్ద డెలివరీ స్టేషన్ తెరచిన అమెజాన్
- June 24, 2022
అబుధాబి: ప్రపంచంలోనే అతి పెద్ద ఆన్‌లైన్ మార్కెట్ ప్లేస్ అమెజాన్, అతి పెద్ద డెలివరీ స్టేషన్‌ని అబుధాబిలో తెరిచింది. 4,700 చదరపు మీటర్ల వైశాల్యంలో దీన్ని ఏర్పాటు చేశారు. యూఏలో రెండో అతి పెద్ద కేంద్రం ఇది. రానున్న ప్రైమ్ డే సందర్భంగా భారీగా నమోదయ్యే సేల్స్ ను దృష్టిలో పెట్టుకొని త్వరిత డెలివెరీ (అదే రోజు, ఒక్క రోజు డెలివరీ) సేవల్ని ఇచ్చే ఉద్దేశ్యంతో ఈ స్టోర్ ను ప్రారంభించడం జరిగింది. అత్యాధునిక సాంకేతికతతో రోపొందిన ఈ స్టోర్ తో డెలివరీ సేవల్ని వేగవంతం చేస్తుందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్‌లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







