ముగ్గురు జాలర్లను రక్షించిన అధికారులు
- June 24, 2022
మస్కట్: సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్ డిపార్టుమెంట్ రెస్క్యూ బృందాలు, ముగ్గురు జాలర్లను రక్షించడం జరిగింది. విలాయత్ ఆఫ్ మస్కట్ తీరంలో ఓ ఫిషింగ్ బోట్ ప్రమాదానికి గురికాగా, సకాలంలో సివిల్ డిఫెన్స్ స్పందించి, సహాయక చర్యలు చేపట్టారు. ముగ్గురు పౌరులకు అత్యవసర వైద్య చికిత్స అందించి, వారిని ఆసుపత్రికి తరలించడం జరిగింది. జాలర్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు ఈ సందర్భంగా సూచించారు.
తాజా వార్తలు
- దుబాయ్ ఫ్యామిలీ విజిట్ వీసా కోసం కనీస జీతం ఎంత ఉండాలి?
- ఇరాన్ పై అమెరికా వరుసగా 13వ రాత్రి వైమానిక దాడులు..
- బహ్రెయిన్‌లో అత్యవసర సైరన్లు మోగింపు..
- విద్యార్థుల తెలివితేటలను అవమానించొద్దు: మోదీ వీడియో సందేశం పై రాహుల్ ఫైర్
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ నాలుగో రోజూ విపక్షాల నిరసన
- సౌదీ నౌకపై హౌతీ దాడి.. ఖండించిన బ్రిటన్, జీసీసీ దేశాలు, జోర్డాన్..!!
- బహ్రెయిన్, కువైట్ కు సర్వీసులు నిలిపేసిన ఖతార్ ఎయిర్వేస్..!!
- అల్-అబ్దాలి చెక్‌పోస్ట్‌పై డ్రోన్ దాడి..ప్రాణనష్టం జరగలేదు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై ఒమన్, ఫ్రాన్స్ చర్చలు..!!
- బహ్రెయిన్‌లో ప్రభుత్వ సేవలకు డిజిటల్ ఊతం..!!







