వాహనదారుల భద్రతకు కొత్త రాడార్ వ్యవస్థ
- June 25, 2022
యూఏఈ: వాహనదారులు తమ భద్రత కోసం వేగ పరిమితులను తప్పనిసరిగా పాటించాలని అధికారులు చెబుతున్నారు. వాహనదారుల భద్రతకు ఉమ్ అల్ క్వైన్లో కొత్త రాడార్ను ఏర్పాటు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. ఉమ్ అల్ క్వైన్ పోలీస్ జనరల్ కమాండ్ అబుదాబి ఇస్లామిక్ బ్యాంక్ ముందు ఎమిరేట్స్ కింగ్ ఫైసల్ స్ట్రీట్లో కొత్త రాడార్ను ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. డ్రైవర్లు తమ భద్రత కోసం, రోడ్డుపై ఇతరుల భద్రత కోసం వేగ పరిమితులను పాటించాలని పోలీసులు సూచించారు.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







