దుబాయ్‌లో ఎయిర్‌లైన్ ఏజెంట్లపై విధించే రుసుములు రద్దు
- June 28, 2022
దుబాయ్: దుబాయ్‌లో పనిచేస్తున్న ఎయిర్‌లైన్ ఏజెంట్లు, కార్యాలయాలపై విధించిన రుసుములను రద్దు చేశారు. ఈమేరకు 2022 నాటి రిజల్యూషన్ నంబర్ (32)ని ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆఫ్ దుబాయ్ చైర్మన్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ విడుదల చేశారు. ఇవి 12 మార్చి 1985న జారీ చేయబడిన నిబంధనల ప్రకారం.. 1998 రిజల్యూషన్ నంబర్ (4) ప్రకారం రుసుములను రద్దు చేసినట్లు పేర్కొన్నారు. అలాగే రిజల్యూషన్ 12 మార్చి 1985న జారీ చేసిన నిబంధనలను, ఎయిర్‌లైన్ ఏజెంట్లపై విధించే రుసుములకు సంబంధించి 1998 రిజల్యూషన్ నెం. (4)ని కూడా రద్దు చేశారు. కొత్త రిజల్యూషన్ జారీ తేదీ నుండి అమలులోకి వస్తుందని అధికారిక గెజిట్‌లో వెల్లడించారు.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







