అవయవదానంలో కువైట్ భారతీయులు ముందున్నారు
- June 28, 2022
కువైట్: అవయవదానం చేయడంలో కువైట్ లో నివసిస్తున్న విదేశీయుల్లో భారతీయ సమూహానికి చెందిన ప్రజలు అందరి కంటే ముందున్నారు అని ప్రముఖ అంత్జాతీయ వైద్య నిపుణులు డాక్టర్ యూసఫ్ బెహ్ బేహని పేర్కొన్నారు.
కువైట్ విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ యూసఫ్ మాట్లాడుతూ అవయవదానం పై ప్రజల్లో మరింత అవగాహన కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రభుత్వంతో కలిసి పనిచేయడం చాలా ముఖ్యమని పేర్కొన్నారు. అంతేకాకుండా అవయవదానం రెండు రకాలుగా వర్గీకరించవచ్చు బ్రతికున్న వారివి మరియు చనిపోయిన వారివి. ఈ రెండింటి వర్గాల వారికి చెందిన అవయవాలు ద్వారా 8 మందిని బ్రతికించవచ్చు అని పేర్కొన్నారు.
ఈ సంద్భంగా ఆయన ఇంకో విషయాన్ని గుర్తు చేశారు, కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స ను గల్ఫ్ దేశాల్లో అన్నిటికంటే ముందుగా కువైట్(1979) లో చేయడం జరిగింది.
తాజా వార్తలు
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..