జనతా గ్యారేజీ చిత్రం లో సూపర్ స్టార్ కృష్ణ ...
- April 11, 2016
ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం జనతా గ్యారేజీ. ఇప్పటికే ఈ చిత్రం లో ఎవరు ఉహించలేని నటి నటులు నటిస్తుండగా , తాజాగా వారి లిస్ట్ లో సూపర్ స్టార్ కృష్ణ వచ్చి చేరాడు..ఈ చిత్రం లో ఎన్టీఆర్ కు తండ్రిగా సత్య రాజ్ ను తీసుకుందామని డైరెక్టర్ భావించాడు, కానీ బాహుబలి 2 కారణంగా ఇతడి డేట్స్ కుదరకపోవడం తో ఆ ప్లేస్ లో కృష్ణ గారిని తీసుకోబోతున్నారట. ప్రస్తుతం కృష్ణ " శ్రీ శ్రీ " చిత్రం చేస్తున్నాడు.ఇక జనతా గ్యారేజీ షూటింగ్ విషయానికి వస్తే హైదరాబాద్ లో సారధి స్టూడియో లో షూటింగ్ జరుగుతుంది.
తాజా వార్తలు
- యూఏఈలో ఒబెసిటీ పిల్స్ కు ఆమోదం..ఎవరు, ఎలా పొందవచ్చు?
- తీవ్రమైన ఉల్లంఘనలు..కువైట్లో మెడికల్ సెంటర్ మూసివేత..!!
- ఖతార్లో 3.7% పెరిగిన లీస్టేడ్ కంపెనీల ఆదాయం..!!
- బహ్రెయిన్ లో రెంటర్స్ పై అద్దె భారం రెట్టింపు..!!
- నకిలీ టోల్ ఫీ మెసేజుల పై పార్కిన్ హెచ్చరిక..!!
- ఇరాన్ నుండి సురక్షితంగా ఒమన్ సిటిజన్స్ రిటర్న్..!!
- తెలంగాణలో కొత్తగా 79 డయాలసిస్ కేంద్రాలు
- మహిళా బిల్లు పై ఎంపీలకు ప్రధాని మోదీ పిలుపు
- సీబీఐ కోర్టులో వైఎస్ జగన్కు రిలీఫ్..
- ఇండోనేషియాలో కుప్పకూలిన హెలికాప్టర్ఎనిమిది మంది దుర్మరణం









