15 మంది హజ్ మోసగాళ్ళను అరెస్టు చేసిన సౌదీ అరేబియా
- June 30, 2022
రియాద్: సౌదీ అథారిటీస్ 15 మంది మోసగాళ్ళను రెండు ప్రత్యేక ఆపరేషన్ల ద్వారా అరెస్టు చేయడం జరిగింది.. హజ్ సంబంధిత సేవల్ని మోసపూరితంగా అందిస్తున్నట్లు నిందితులపై అభియోగాలు మోపబడ్డాయి. వివిధ దేశాలకు చెందిన ఏడుగుర్ని ఫేక్ సర్వీసుల ప్రమోషన్ నిమిత్తం అరెస్టు చేశారు. పవిత్ర స్థలాలకు, హోటళ్ళకు యాత్రీకులను తరలిస్తామంటూ అక్రమంగా ప్రకటనలు ఇస్తున్నారు కొందరు నిందితులు. కాగా, రియాద్ పోలీస్ మరో ఏడుగుర్ని అరెస్టు చేయడం జరిగింది. లైసెన్సులేని వెబ్ సైట్ నిర్వహిస్తున్న ఇంకో వ్యక్తిని కూడా అరెస్టు చేశారు.
తాజా వార్తలు
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం