పెట్రోల్, డీజిల్ ధరలను ప్రకటించిన యూఏఈ
- July 01, 2022
యూఏఈ: జూలై నెల సంబంధించిన పెట్రోల్ డీజిల్ ధరలను యూఏఈ ఇంధన ధరల సమాఖ్య ప్రకటించింది.
సూపర్ 98 పెట్రోల్ లీటర్ Dh 4.63 కాగా అంతక ముందు జూన్ నెలలో లీటర్ Dh 4.15గా ఉంది.
సూపర్ 95 పెట్రోల్ లీటర్ Dh 4.52 కాగా అంతక ముందు జూన్ నెలలో లీటర్ Dh 4.03 గా ఉంది.
E -pus పెట్రోల్ లీటర్ Dh 4.44 కాగా అంతక ముందు జూన్ నెలలో లీటర్ Dh 3.96 గా ఉంది.
డీజిల్ లీటర్ వచ్చి Dh 4.76కాగా అంతక ముందు జూన్ నెలలో Dh 4.14 గా ఉంది.
నేటి నుంచి ఈ పెరిగిన ధరలు అమల్లోకి రానున్నట్లు సమాఖ్య పేర్కొంది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







