రెండు గంటల్లో 500 ట్రాఫిక్ చలాన్లు
- July 02, 2022
కువైట్: సబా అల్-సలేం ప్రాంతంలో ట్రాఫిక్ డిపార్ట్ మెంట్ సెక్యూరిటీ చెక్ క్యాంపెయిన్ నిర్వహించింది. కేవలం రెండు గంటల్లోనే 500 చలాన్లను జారీ చేసింది. క్యాంపెయిన్ సందర్భంగా డ్రైవింగ్ లైసెన్స్ లేని ఇద్దరు ప్రవాసులను అరెస్టు చేశారు. లైసెన్సులు లేకుండా వాహనాలు నడుపుతున్న ఇద్దరు యువకులను సైతం అధికారులు అదుపులోకి తీసుకున్నారు. చెల్లుబాటు అయ్యే పత్రాలు లేని ముగ్గురు ఆసియన్లను అరెస్టు చేసినట్లు ట్రాఫిక్ డిపార్ట్ మెంట్ వెల్లడించింది.
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు







