భారత్ కరోనా అప్డేట్
- July 02, 2022
న్యూ ఢిల్లీ: భారత్‌లో కొత్తగా 17,092 కరోనా కేసులు నమోదయ్యాయి.దీంతో మొత్తం కేసులు 4,34,86,326కు చేరాయి.ఇందులో 4,28,51,590 మంది బాధితులు కరోనా నుంచి బయటపడ్డారు.
మరో 1,09,568 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.ఇప్పటివరకు 5,25,168 మంది బాధితులు మృతిచెందారు. గత 24 గంటల్లో 14,684 మంది కోలుకోగా, 29 మంది మరణించారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
రోజువారీ పాజిటివిటీ రేటు 4.14 శాతానికి పెరిగిందని, మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 0.25కు చేరిందని, రికవరీ రేటు 98.54 శాతం, మరణాల రేటు 1.21 శాతంగా ఉందని తెలిపింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 197.84 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశామని ప్రకటించింది.
తాజా వార్తలు
- అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహం..
- ఫుజైరా పెట్రోలియం కేంద్రం పై డ్రోన్ దాడి: అదుపులో మంటలు..
- జెడ్డా ఎఫ్1 గ్రాండ్ ప్రిక్స్ వాయిదా..!!
- ఈద్ సెలవులలో భద్రతా చర్యలు పాటించాలి: ROP
- డెలివరీ ప్లాట్‌ఫామ్‌లలో పొగాకు, సిగరెట్ల అమ్మకాల పై నిషేధం..!!
- ఆసియా దేశాల రాయబారులతో సౌదీ అరేబియా చర్చలు..!!
- సుల్తాన్ తో ఈజిప్టు విదేశాంగ మంత్రి భేటీ..!!
- ‘ఈదియా’ కోసం 10 ATMలు ఏర్పాటు: అవెన్యూస్
- నిరంతర తనిఖీలతో పటిష్ఠంగా ఖతార్ మార్కెట్..!!
- బహ్రెయిన్ లో 45 మంది డ్రైవర్ల పై చట్టపరమైన చర్యలు..!!









