జాహ్ర లో నూతన ఫ్రై డే మార్కెట్
- July 02, 2022
కువైట్: వినియోగదారుల అవసరాల నిమిత్తం జాహ్ర ప్రాంతంలో ఫ్రై డే మార్కెట్ ను ఏర్పాటు చేయబోతున్నట్లుగా అక్కడి ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.స్థానిక మీడియా కథనాల ప్రకారం, ఈ నూతన మార్కెట్ రూపల్పన మిగిలిన ఫ్రై డే మార్కెట్ల కంటే చాలా భిన్నంగా ఉండబోతున్నాట్లు మరియు వినియోగదారల చట్టం దృష్టిలో పెట్టుకొని చెల్లింపులలో ఎటువంటి అవినీతికి తావు లేకుండా పూర్తి స్థాయిలో పారదర్శకత ఉండేలా చూస్తున్నట్లు పేర్కొంది. మార్కెట్ నిర్మాణం కోసం స్థానిక కన్సల్టింగ్ కంపెనీతో ఒప్పందం కుదిరింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







