ఫింటాస్ అగ్నిప్రమాదంలో దగ్ధమైన నాలుగు కార్లు

- July 02, 2022 , by Maagulf
ఫింటాస్ అగ్నిప్రమాదంలో దగ్ధమైన నాలుగు కార్లు

కువైట్ : శుక్రవారం మధ్యాహ్నం జరిగిన ఫింటాస్ ప్రాంతంలో జరిగిన అగ్ని ప్రమాదంలో నాలుగు కార్లు దగ్ధమైనట్లు అగ్నిమాపక శాఖ డిపార్ట్మెంట్ ఒక ప్రకటనలో వెల్లడించింది. 

వాహనాలు పార్కింగ్ చేసిన ప్రాంతంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఏటువంటి ప్రాణ నష్టం సంభవిచలేదు కానీ వోపెన్ యార్డ్ లో పార్కింగ్ చేసిన కార్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com