కుమార్తె మాస్టర్స్ డిగ్రీ పై ఏపీ సీఎం జగన్ ట్వీట్!
- July 02, 2022
ఏపీ సీఎం వైఎస్ జగన్ కుమార్తె వైఎస్ హర్షిణి రెడ్డి మాస్టర్స్‌లో సత్తా చాటారు. ఫ్రాన్స్ రాజధాని పారిస్‌కు చెందిన వర్సిటీలో హర్షిణి మాస్టర్స్ విద్యనభ్యసించారు. శనివారం ఆమె మాస్టర్స్ పట్టా అందుకున్నారు. మాస్టర్స్‌లో హర్షిణి రెడ్డి డిస్టింక్షన్‌తో పాస్ అయ్యారు. వర్సిటీ నుంచి హర్షిణి రెడ్డి పట్టా తీసుకుంటున్న ఫొటో సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది. కుమార్తె హర్షిణి రెడ్డి మాస్టర్స్ పట్టా అందుకునే స్నాతకోత్సవానికి జగన్ దంపతులు పారిస్ వెళ్లిన సంగతి తెలిసిందే. తల్లిదండ్రుల సమక్షంలోనే హర్షిణి రెడ్డి పట్టా పుచ్చుకున్నారు. హర్షిణి రెడ్డిపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
Y.S. Harshini Reddy,
— YSRCP Digital Media (@YSRCPDMO) July 2, 2022
D/o @ysjagan takes masters in management with distinction.
So proud and God bless her! #YSHarshiniReddy pic.twitter.com/GP7D4Q4lNc
తాజా వార్తలు
- జూలై 5 నుంచి విదేశాంగ మంత్రి జైశంకర్ విదేశీ పర్యటన..
- కల్తీ ఆహారం పై కఠిన చర్యలు..అధికారులకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశం
- ఎతిహాద్ రైల్‌తో ఫుజైరా పర్యాటక రంగానికి ఊతం..
- దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ వద్ద బస్సు, టాక్సీ సర్వీస్ రోడ్డుకు తాత్కాలిక మూసివేత..
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి







