6 మిలియన్ల మంది సందర్శకులతో జెడ్డా సీజన్ రికార్డు
- July 03, 2022
జెడ్డా: జెడ్డా సీజన్ (60 రోజుల ఈవెంట్లలో) ఈ సంవత్సరం కొత్త రికార్డును సృష్టించింది. ఈ సీజన్‌ను 6 మిలియన్ల మంది సందర్శించారని నిర్వాహకులు తెలిపారు. జెడ్డా సీజన్ మేలో ప్రారంభమై జూలై 2తో ముగిసింది. ఈ సీజన్ ప్రైవేట్ సెక్టార్‌తో భాగస్వామ్యానికి అనేక అవకాశాలను సృష్టించిందన్నారు. అలాగే దుకాణాలు, రెస్టారెంట్లు, కేఫ్‌లు, మార్కెట్లు, ఇతర సంస్థాగత లేదా లాజిస్టికల్ సేవల్లో సౌదీ యువకులు, మహిళలకు విస్తృత శ్రేణి ఉపాధి అవకాశాలను సృష్టించిందిని నిర్వాహకులు పేర్కొన్నారు. జెడ్డా సీజన్లో పాల్గొన్న మొత్తం ఉద్యోగులలో 80 శాతానికి పైగా సౌదీలు ఉన్నారని వారు తెలిపారు.
తాజా వార్తలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు







