ఈద్ అల్-అదా.. కొత్త కరెన్సీ నోట్లు సిద్ధం

- July 03, 2022 , by Maagulf
ఈద్ అల్-అదా.. కొత్త కరెన్సీ నోట్లు సిద్ధం

కువైట్:ఈద్ అల్-అదా సందర్భంగా కొత్త బిల్లుల కోసం పౌరులు, ప్రవాసుల అవసరాలను తీర్చడానికి వివిధ డినామినేషన్లలో కొత్త కువైట్ దినార్ నోట్లను స్థానిక బ్యాంకులకు అందించే ప్రక్రియను పూర్తి చేసినట్లు కువైట్ సెంట్రల్ బ్యాంక్ ప్రకటించింది. సెంట్రల్ బ్యాంక్ ప్రకారం.. కొత్త కువైట్ దినార్ నోట్లను పొందాలనుకునే వారు అధికారిక పని వేళల్లో తమ బ్యాంకులను సందర్శించాలని కోరింది. ఈ సందర్భంగా కువైట్, యెమెన్, అన్ని అరబ్, ఇస్లామిక్ దేశాల పౌరులు, ప్రవాసులకు శుభాకాంక్షలు తెలియజేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com