ఖరీదైన 100 నగరాల జాబితాలో చోటు కోల్పోయిన రియాద్

- July 03, 2022 , by Maagulf
ఖరీదైన 100 నగరాల జాబితాలో చోటు కోల్పోయిన రియాద్

రియాద్: ప్రతి యేటా మెర్సెర్ ప్రకటించే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన 100 నగరాల జాబితాలో సౌది అరేబియా రాజధాని రియాద్ చోటు కోల్పోయింది. తాజా నివేదిక ప్రకారం రియాద్ 72 స్థానాలు దిగజారి 103 వ స్థానంలో నిలువగా గల్ఫ్ దేశాల నుండి అత్యంత ఖరీదైన నగరాలుగా యూఏఈ కి చెందిన దుబాయ్ 31 వ స్థానంలో, అబుదాబి 61 వ స్థానంలో నిలిచాయి.గత ఏడాది 94 వ స్థానంలో నిలిచిన జెడ్డా పట్టణం ఈ సంవత్సరం 111 స్థానంలో నిలిచింది.ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరంగా హాంకాంగ్ ప్రథమ స్థానంలో నిలిచింది. అలాగే  టర్కీ రాజధాని అంకారా చివరి స్థానంలో నిలిచింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com