ఖరీదైన 100 నగరాల జాబితాలో చోటు కోల్పోయిన రియాద్
- July 03, 2022
రియాద్: ప్రతి యేటా మెర్సెర్ ప్రకటించే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన 100 నగరాల జాబితాలో సౌది అరేబియా రాజధాని రియాద్ చోటు కోల్పోయింది. తాజా నివేదిక ప్రకారం రియాద్ 72 స్థానాలు దిగజారి 103 వ స్థానంలో నిలువగా గల్ఫ్ దేశాల నుండి అత్యంత ఖరీదైన నగరాలుగా యూఏఈ కి చెందిన దుబాయ్ 31 వ స్థానంలో, అబుదాబి 61 వ స్థానంలో నిలిచాయి.గత ఏడాది 94 వ స్థానంలో నిలిచిన జెడ్డా పట్టణం ఈ సంవత్సరం 111 స్థానంలో నిలిచింది.ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరంగా హాంకాంగ్ ప్రథమ స్థానంలో నిలిచింది. అలాగే టర్కీ రాజధాని అంకారా చివరి స్థానంలో నిలిచింది.
తాజా వార్తలు
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!







