ఫోన్ల అమ్మకాల కోసం కియోస్క్ లు ప్రారంభించిన అవాకాఫ్
- July 03, 2022
కువైట్: అల్ రఖి ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ కార్యాలయ భవనంలో అధునాతన వసతుల కల్పన మరియు ఫోన్ల తయారీ, విక్రయాలకు సంబంధించిన కాంట్రాక్ట్ కోసం అవాకాఫ్ మరియు ఇస్లామిక్ వ్యవహారాల మత్రిత్వశాఖ శాఖ అధికారిక టెండర్ జారీ చేసింది.
టెండర్ బిడ్ వేసే ఆఖరి తేదీ జూలై 31 గా, బిడ్లను తెరిచేది ఆగస్ట్ 2 వ తేదీగా తన అధికారిక ప్రకటన లో మంత్రిత్వశాఖ ప్రకటించింది.
అలాగే భవనంలోని పలు చోట్లా డబ్బులు డ్రా చేసుకునే ఏటియం లను సైతం ఏర్పాటు చేయాలని మంత్రిత్వశాఖ పేర్కొంది.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







