వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు ఆతిథ్యం ఇవ్వనున్న బహ్రెయిన్
- July 04, 2022
మనామా: ఆసియా వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ 2022 పోటీలకు బహ్రెయిన్ ఆతిథ్యం ఇవ్వనుందని ఆసియా వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ (AWF) యొక్క కార్యనిర్వహక మండలి ప్రకటించింది. ఈ పోటీలను మొట్ట మొదటి సారిగా ఆ దేశంలో జరుపుతున్నట్లు సమాచారం.
బహ్రెయిన్ లో వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ 2022 నిర్వహించడం పై ఆ దేశ వెయిట్ లిఫ్టింగ్ సంస్థ అధ్యక్షుడు ఇషాక్ ఇబ్రహీం ఇషాక్ స్వాగతించారు. అనంతరం మాట్లాడుతూ ఇటువంటి చారిత్రాత్మక కార్యక్రమానికి తమ దేశం ఆతిథ్యం ఇస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని అంతర్జాతీయ స్థాయి పోటీలను సైతం నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్ ఫ్యామిలీ విజిట్ వీసా కోసం కనీస జీతం ఎంత ఉండాలి?
- ఇరాన్ పై అమెరికా వరుసగా 13వ రాత్రి వైమానిక దాడులు..
- బహ్రెయిన్‌లో అత్యవసర సైరన్లు మోగింపు..
- విద్యార్థుల తెలివితేటలను అవమానించొద్దు: మోదీ వీడియో సందేశం పై రాహుల్ ఫైర్
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ నాలుగో రోజూ విపక్షాల నిరసన
- సౌదీ నౌకపై హౌతీ దాడి.. ఖండించిన బ్రిటన్, జీసీసీ దేశాలు, జోర్డాన్..!!
- బహ్రెయిన్, కువైట్ కు సర్వీసులు నిలిపేసిన ఖతార్ ఎయిర్వేస్..!!
- అల్-అబ్దాలి చెక్‌పోస్ట్‌పై డ్రోన్ దాడి..ప్రాణనష్టం జరగలేదు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై ఒమన్, ఫ్రాన్స్ చర్చలు..!!
- బహ్రెయిన్‌లో ప్రభుత్వ సేవలకు డిజిటల్ ఊతం..!!







