949 కార్లను తీసేసిన కువైట్ పురపాలక సంఘం

- July 04, 2022 , by Maagulf
949 కార్లను తీసేసిన కువైట్ పురపాలక సంఘం

కువైట్: జూన్ 1 నుండి జూలై 3 వరకు కువైట్ పురపాలక సంఘానికి చెందిన ప్రజా ఆరోగ్యా విభాగం నిర్వహించిన క్లీన్ డ్రైవ్ లో భాగంగా పట్టుకున్న 949 తుక్కు మరియు ఇతరత్రా కార్లను రోడ్ల మీద నుంచి తీసేయడం జరిగింది.కేవలం కార్లు మాత్రమే కాకుండా 9 బోట్లు , 15 సైకిళ్ళు సైతం ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. 

రోడ్ల పై నిర్లక్ష్యంగా వదిలేసిన వాహనాలను మరియు ఇతరత్రా వాటిని నోటీస్ పీరియడ్ లోపల వాటి యజమానులు తీయకపోతే తామే వాటిని తీసేస్తామని పేర్కొనడం జరిగింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com