నిరుద్యోగ సమస్యను అధిగమించిన సౌదీ అరేబియా
- July 04, 2022
రియాద్ : అంతర్జాతీయ మార్కెట్ లో ఆయిల్ ధరలు పెరిగిన కారణంగా భారీగా లాభాలు అర్జిస్తున్న దేశాల్లో ప్రముఖ స్థానాన్ని పొందిన సౌదీ అరేబియా మరో ఘనత సాధించే దిశగా అడుగులు వేయడం ప్రారంభించింది. ప్రస్తుతం గల్ఫ్ దేశాల్లో అతి తక్కువ నిరుద్యోగత గల దేశంగా అవతరించింది.
2008 తర్వాత కాలంలో దేశంలో అతి తక్కువ నిరుద్యోగ రేటును సాధించింది. ప్రస్తుతం ఆ దేశంలో కేవలం 5.1 శాతం మంది మగవారు మరియు 20.2 శాతం మంది ఆడవారు నిరుద్యోగులుగా ఉన్నారు. రానున్న రోజుల్లో ఈ శాతాన్ని సైతం తగ్గించుకోవడానికి చర్యలు వేగవంతం చేసింది.
సౌదీ అరేబియా లో అధిక శాతం మంది ప్రజలు ఆయిల్ మరియు వాటి ఆధారిత సంస్థల్లో ఎక్కువగా పనిచేస్తున్నారు. మిగిలిన రంగాల్లో పనిచేస్తున్న వారి సంఖ్య రానున్న పెరిగేలా తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







