తాత్కాలికంగా మూసేసిన మస్కట్ పార్కులు

- July 05, 2022 , by Maagulf
తాత్కాలికంగా మూసేసిన మస్కట్ పార్కులు

మస్కట్: ఈద్ అల్ అధా పండుగ కారణంగా చేపట్టబోయే కార్యక్రమాలను నిర్వహణలో భాగంగా శనివారం అంటే జూలై 9 వరకు నగరంలోని అల్ నసీం మరియు అమిరత్ పార్కులను ముసేసినట్లు మస్కట్ పురపాలక సంఘం అధికారికంగా ప్రకటన జారీ చేసింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com