యూఏఈ లో భారీ వర్షాలు
- July 06, 2022
యూఏఈ: జాతీయ మెట్రాలజీ కేంద్రం(NCM) సూచనల ప్రకారం వరుసుగా రెండు రోజులు యూఏఈ లోని అబుదాభి, అల్ ఐన్ ప్రాంతాల్లో ఎడతెరపి భారీ వర్షాలు కురవనున్నట్లు తెలిసింది.భారీ వర్షాలకు సంబంధించిన వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం జరిగింది.
భారీ వర్షాల నేపథ్యంలో వాతావరణ విభాగం చేసిన హెచ్చరికలను దృష్టి లో పెట్టుకొని పోలీసులు ఆయా ప్రాంతాల పౌరులకు పలు హెచ్చరికలు జారీ చేశారు.
తాజా వార్తలు
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట
- దుబాయ్లో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్..
- APNRT కో-ఆర్డినేటర్ల నియామకం!
- ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్..
- రాజధాని పై జగన్ సంచలన వ్యాఖ్యలు!!
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం







