ఈద్ జాయ్ ను నిర్వహించనున్న మస్కట్ పురపాలక సంఘం
- July 06, 2022
మస్కట్: ఈద్ అల్ అదా ను పురస్కరించుకొని ఈ నెల జూలై 10 వ తేదీన అల్ నసిమ్ పార్క్ లో ఈద్ జాయ్ ను నిర్వహించనున్నట్లు మస్కట్ పురపాలక సంఘం ప్రకటన జారీ చేసింది. ఈ కార్యక్రమం పట్ల నగర పౌరుల్లో ఆసక్తి పెరిగేలా చేసేందుకు ఆట పాటలు మరియు వివిధ రకాల దుకాణాల సముదాయాలను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో యూఏఈ సైనికుడు మృతి..!!
- ఒమన్ సుల్తాన్‌కు సంతాపం తెలిపిన కింగ్ సల్మాన్, క్రౌన్ ప్రిన్స్..!!
- షకీరా దోహా కాన్సర్ట్ వాయిదా..!!
- యూఏఈ ఆధ్వర్యంలో ఆఫ్గాన్ చెరనుంచి అమెరికన్ విడుదల..!!
- భారత్ లోనే తొలి కారుణ్య మరణం కేసు..
- హైదరాబాద్‌కు 915 ఎలక్ట్రిక్ బస్సులు
- కువైట్ ఎయిర్వేస్ ప్రయాణికులకు శుభవార్త
- సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ భేటీ
- ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేస్తే 20 శాతం డిస్కౌంట్
- పర్యాటక రంగం రాష్ట్ర ఆర్థిక ప్రగతికి గ్రోత్ ఇంజిన్: మంత్రి కందుల దుర్గేష్









