ఉచిత పార్కింగ్ మరియు టోల్ ఫ్రీ ప్రకటించిన అబుధాబి
- July 07, 2022
అబుధాబి: ఈద్ అల్ అధా సందర్భంగా నాలుగు రోజులు ఉచిత పార్కింగ్ మరియు టోల్ ఫ్రీ సౌకర్యాలను అందిస్తున్నట్లు అబుధాబి రవాణా కేంద్రం(ITC) ప్రకటించింది.
జూలై 8( పొద్దున 7:59) నుంచి జూలై 12 వరకు ఉచిత పార్కింగ్ మరియు టోల్ ఫ్రీ సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.
అయితే ప్రభుత్వ రవాణా వ్యవస్థ మాత్రం యథావిధిగా నే నడుస్తున్నట్లు ప్రకటిస్తూనే పండుగ రోజుల్లో అవసరమైతే మరి కొన్ని ట్రిప్పులు వేసేందుకు సైతం రవాణా కేంద్రం అనుమతి ఇవ్వడం జరిగింది.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







