ఖతార్‌లోని 588 మస్జీదుల్లో ఈద్ ప్రార్థనలు
- July 08, 2022
దోహా: ఈద్ అల్ అదా ప్రార్థన కోసం దాదాపు 588 మస్జీదులు, ప్రార్థన స్థలాల జాబితాను అవ్కాఫ్, ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ఈద్ అల్ అదా ప్రార్థనను నిర్వహించే మస్జీదులు, ప్రార్థన మైదానాలు, ప్రదేశాలలను తెలిపే జాబితాను మంత్రిత్వ శాఖ తన సోషల్ మీడియా హ్యాండిల్లో అందుబాటులో పెట్టింది. ఈద్ ప్రార్థనలు ఉదయం 5:05 గంటలకు జరపాలని ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







