వరదలో మునిగి ముగ్గురు చిన్నారులు మృతి

- July 08, 2022 , by Maagulf
వరదలో మునిగి ముగ్గురు చిన్నారులు మృతి

మస్కట్: వరదలో మునిగి 10 ఏండ్లలోపు ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. అల్-రుస్తాక్‌లోని విలాయత్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ముగ్గురు పిల్లల మృతదేహాలను వరద లోయ నుండి సహాయక బృందాలు వెలుపలకు తీసుకొచ్చాయని రాయల్ ఒమన్ పోలీస్ (ROP) తెలిపారు. వాడీ అల్-సహ్తాన్‌లో ఇద్దరు పిల్లలు..  వారిలో ఒకరు 9 సంవత్సరాలు, మరొకరు సుమారు 10 సంవత్సరాలు..  మరోక సంఘటనలో వాడి బానీ ఔఫ్‌లో 6 ఏళ్ల చిన్నారి వరదలో మునిగి చనిపోయారని పోలీసులు తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com