ముంబై-బహ్రెయిన్ మధ్య ఇండిగో విమాన సర్వీసులు
- July 09, 2022
బహ్రెయిన్: ప్రైవేట్ క్యారియర్ ఇండిగో జూలై 6న బహ్రెయిన్‌ను తన 25వ అంతర్జాతీయ విమాన గమ్యస్థానంగా చేర్చినట్లు ప్రకటించింది. ఆగస్టు 1 నుండి ముంబై-బహ్రెయిన్ మధ్య రోజువారీ విమానాలను నడుపనున్నట్లు పేర్కొంది. ముంబై నుండి విమానం( 6E 1403) ప్రతిరోజూ రాత్రి 10:15 (IST)కి బయలుదేరి రాత్రి 11:35 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) బహ్రెయిన్ చేరుకుంటుంది. బహ్రెయిన్-ముంబై ఫ్లైట్( 6E 1404) మరుసటి రోజు ఉదయం 01:00 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) బయలుదేరి.. ఉదయం 07:20 గంటలకు (IST) ముంబై చేరుకుంటుంది. ఈ కొత్త విమాన సర్వీసులు అంతర్జాతీయ కనెక్టివిటీని మెరుగుపరుస్తాయని, భారతదేశం-బహ్రెయిన్ మధ్య వాణిజ్యం, పర్యాటకాన్ని బలపరుస్తాయని ఇండిగో చీఫ్ స్ట్రాటజీ, రెవెన్యూ ఆఫీసర్ సంజయ్ కుమార్ తెలిపారు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







