ఈద్ అల్ అదా శుభాకాంక్షలు తెలిపిన అమీర్

- July 09, 2022 , by Maagulf
ఈద్ అల్ అదా శుభాకాంక్షలు తెలిపిన అమీర్

కువైట్: దేశంలోని పౌరులు, నివాసితులకు అమీర్ షేక్ నవాఫ్ అల్-అహ్మద్ అల్ సబా ఈద్ అల్-అదా సందర్భంగా అభినందనలు తెలిపారు. ప్రతి ఒక్కరూ ప్రేమను ఆనందించే విందుగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ప్రపంచమంతా ప్రశాంతత, భద్రతతో శాంతి సౌభగ్యాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. కువైట్ ప్రజలను అన్ని చెడుల నుండి రక్షించాలని అమీర్ ప్రార్థించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com