అజ్మన్‌లో మహిళల కోసం గార్డెన్ ప్రారంభం
- April 12, 2016
సుప్రీం కౌన్సిల్ మెంబర్ మరియు అజ్మన్ రూలర్ షేక్ హుమైద్ బిన్ రషీద్ అల్ నౌమి, అజ్మన్ మున్సిపాలిటీ మరియు ప్లానింగ్ డిపార్ట్మెంట్ మహిళల కోసం రిక్రియేషన్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడాన్ని అభినందించారు. మహిళలు వారి పిల్లల కోసం రిక్రియేషన్ మరియు ఎంటర్టైన్మెంట్ సౌకర్యాలను మెజిరా గార్డెన్లో ఏర్పాటు చేశారు. అజ్మన్‌లోని మాస్ఫోర్ట్ డిస్ట్రిక్ట్‌లో ఇది ఏర్పాటయ్యింది. ఎంటర్టైన్మెంట్ మరియు రిక్రియేషన్ సౌకర్యాల డెవలప్మెంట్ థీమ్‌లో భాగంగా దీన్ని ఏర్పాటు చేసినట్లు డిపార్ట్మెంట్ ఛైర్మన్ షేక్ రషీద్ బిన్ హుమైద్ చెప్పారు.
తాజా వార్తలు
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!







