అత్యంత పిన్నవయస్కురాలైన రచయిత్రి
- July 11, 2022
రియాద్: సౌదీ అరేబియా కు చెందిన రితాజ్ అల్ హజ్మీ అరుదైన ఘనత సాధించింది. 12 ఏళ్ల హజ్మీ ఇప్పటి వరకు రెండు నవలలు ప్రచురించి ప్రపంచంలోనే అత్యంత పిన్నవయస్సులోనే రచయిత్రిగా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం తన మూడో నవలను ప్రచురించేందుకు సిద్దంగా ఉన్నట్లు సమాచారం. 2016 లో తన తొలి నవలను ప్రచురించిన హజ్మీ రాబోయే రోజుల్లో వివిధ జనార్స్ లో మరిన్ని నవలలు రాసేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలిపింది.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







