స్తంభాన్ని ఎక్కిన ముగ్గురూ అరెస్ట్
- July 11, 2022
మస్కట్: నిజ్వా కోటలోని స్తంభాన్ని ఎక్కిన ముగ్గురిని రాయల్ ఒమన్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలిసుల సమాచారం ప్రకారం, ఏటువంటి అనుమతి లేకుండా నిజ్వా కోటలోకి ప్రవేశించిన ముగ్గురూ అగంతుకులు అక్కడ ఉన్న స్తంభాన్ని ఎక్కడంతో వచ్చిన ఫిర్యాదులు అనుగుణంగా వారిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వారిని న్యాయ విచారణకు పంపించినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- కూలిన మిలిటరీ హెలికాప్టర్: ఆరుగురు మృతి
- ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమరం!
- యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో కీలక పరిణామం..
- గల్ఫ్‌లో ఇరాన్ ప్రతీకారం..అమెరికా రాడార్ వ్యవస్థలు ధ్వంసం
- ఇరాన్ దాడులు..పబ్లిక్ హెల్త్ పై డబ్ల్యూహెచ్ఓ ఆందోళన..!!
- పిల్లిని రక్షించడానికి ప్రాణాలను పణంగా పెట్టిన వ్యక్తి..!!
- దమ్మామ్ మీదుగా కైరోకు.. కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- వెహికల్ నాయిస్ లిమిట్స్, మోడిఫికేషన్ పై హెచ్చరిక జారీ..!!
- జర్మన్ విదేశాంగ మంత్రితో GCC దేశాల మినిస్టర్స్ భేటీ..!!
- ఇరాన్ సైనిక అటాచీలను బహిష్కరించిన సౌదీ అరేబియా..!!









