15,439 ఆదేశాలు తీసుకున్న జవాజాత్

- July 11, 2022 , by Maagulf
15,439 ఆదేశాలు తీసుకున్న జవాజాత్

రియాద్ :  కేవలం నెల ముందుగా ప్రభుత్వ వ్యతిరేక చర్యలకు పాల్పడ్డ దేశ పౌరులకు మరియు నివాసితులకు సంబంధించి 274,849 పాలనా పరమైన ఆదేశాలను జారీ చేసినట్లు దేశ పాస్ పోర్టు అధికారిక సంస్థ (జవాజత్) తెలిపింది. ఎవరైతే ప్రభుత్వ మరియు ఇతరత్రా ప్రభుత్వ వ్యతిరేక చర్యలకు ఉపక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా ఉద్యోగ సంబంధిత వంటి పై ప్రభావం చూపేలా అడుగులేస్తమని సంస్థ ప్రతినిధులు తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com