యూఏఈలో అధికారిక సెలవుల జాబితా
- July 13, 2022
యూఏఈ: ఈద్ అల్ అదా నాలుగు రోజుల సెలవుల అనంతరం మంగళవారం తిరిగి కార్యాలయాలు పనిచేయనున్నాయి. జూలై 8 నుంచి జూలై 11 వరకు దేశంలో ఈద్ అల్ అదా సెలవులు ఇచ్చని సంగతి తెలిసిందే. అలాగే ఇస్లామిక్ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జూలై 30(శనివారం) సెలవుదినం. ప్రవక్త ముహమ్మద్ (స) జన్మదినాన్ని పురస్కరించుకుని అక్టోబర్ 8 (శనివారం) నాడు వస్తుంది. యూఏఈ జాతీయ దినోత్సవం సందర్భంగా నాలుగు రోజులపాటు సెలవులు రానున్నాయి. డిసెంబర్ 1, 2, 3 రోజులు సెలవు దినాలు కాగా.. డిసెంబర్ 4 (ఆదివారం) సెలవుదినం. ఇవి ఈ సంవత్సరంలో వచ్చే అధికారిక సెలవుల జాబితా.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







