కత్తితో దాడి చేసిన నిందితులు అరెస్ట్
- July 13, 2022
కువైట్: పబ్లిక్ సెక్యూరిటీ సెక్టార్ సహకారంతో క్రిమినల్ సెక్యూరిటీ సెక్టార్, హవల్లి గవర్నరేట్‌లో జరిగిన గొడవ, కత్తిపోట్లలో నిందితులను అరెస్టు చేసినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నిందితుల వద్ద మాదకద్రవ్యాలు కూడా లభించాయని, వ్యక్తిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ఘటనలో ప్రమేయం ఉన్న పార్టీలను గుర్తించి, వారిని కాంపిటెంట్ అథారిటీకి రిఫర్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
తాజా వార్తలు
- ముహర్రక్ సూక్‌లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్‌లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్‌లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్‌న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- దుబాయ్ ఫ్యామిలీ విజిట్ వీసా కోసం కనీస జీతం ఎంత ఉండాలి?
- ఇరాన్ పై అమెరికా వరుసగా 13వ రాత్రి వైమానిక దాడులు..
- బహ్రెయిన్‌లో అత్యవసర సైరన్లు మోగింపు..
- విద్యార్థుల తెలివితేటలను అవమానించొద్దు: మోదీ వీడియో సందేశం పై రాహుల్ ఫైర్
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ నాలుగో రోజూ విపక్షాల నిరసన







