రాస్ అల్ ఖైమా లో రోడ్డు ప్రమాదం
- July 13, 2022
అబుధాబి : రాస్ అల్ ఖైమా ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మరణించారు. ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా అనేక రోడ్డు ప్రమాదాలు జరగడం సర్వసాధారణం అయిపోయింది. ఈ సందర్భంగా అబుధాబి పోలీసులు మాట్లాడుతూ ప్రజలకు ట్రాఫిక్ విషయాల పట్ల అవగాహన కొరవడటంతో పాటు ట్రాఫిక్ ఉల్లంఘనలు చేస్తూ వస్తున్నారని ఇది చాలా విచారకరమని పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన సన్నివేశాలకు సంబంధించిన వీడియోలను పోలీసులు విడుదల చేశారు.
తాజా వార్తలు
- భారత్ లోనే తొలి గ్యాస్ ఏటీఎం
- సౌదీ మీదుగా భారత్ కు విమాన సర్వీసులు ప్రారంభించిన జజీరా ఎయిర్వేస్..!!
- ఒమన్, మిడిలీస్టు స్టూడెంట్స్ కోసం క్లాస్ 10 అసెస్ మెంట్ స్కీమ్..సీబీఎస్ఈ
- ఒమన్‌తో గ్రీన్ కారిడార్‌ను ప్రకటించిన దుబాయ్..!!
- సౌదీ అరేబియాలో మార్చి 20న ఈద్ అల్-ఫితర్..!!
- కర్బాబాద్ అగ్నిప్రమాదంలో ముగ్గురికి గాయాలు..!!
- ఇరాన్ రాయబార సిబ్బందిని 'పర్సోనా నాన్ గ్రాటా'గా ప్రకటించిన ఖతార్..!!
- IPL-2026: సన్‌రైజర్స్ కొత్త కెప్టెన్‌గా ఇషాన్ కిషన్
- సగటు తలసరి ఇంటర్నెట్ డేటా వినియోగం గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- దుబాయ్ విమానయాన రంగం పునరుద్ధరణ పై సీఈఓ పాల్ గ్రిఫిత్స్ ధీమా!









