బహ్రెయిన్ చేరుకున్న అతిపెద్ద విమానం ‘బెలూగా’
- July 16, 2022
బహ్రెయిన్ : చరిత్రలో అతిపెద్ద విమానం ‘బెలూగా’ బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చింది. స్కై వేల్ అని పిలువబడే దీన్ని ఎయిర్‌బస్ తయారు చేసింది. సాధరణంగా 5 విమానాల పొడవుతో ఈ బెలూగా విమానం సమానం. అలాగే రెండు బ్లూవేల్స్ పొడవుకు సమానంగా ఉంటుంది. ఇది గరిష్ఠంగా 51 టన్నులు బరువును మోయగలదు. బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రజలు దీనిని ఆసక్తిగా చూస్తున్నారు.
తాజా వార్తలు
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత







