బిడెన్‌ని కలిసిన కింగ్ సల్మాన్
- July 16, 2022
జెడ్డా: రెండు పవిత్ర మస్జీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్ జెద్దాలోని అల్-సలామ్ ప్యాలెస్‌లో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. అంతకుముందు సౌదీ అరేబియా రాజ్యానికి వచ్చిన బిడెన్, అతనితో పాటు వచ్చిన ప్రతినిధి బృందానికి కింగ్ సల్మాన్ స్వాగతం పలికారు. సౌదీ అరేబియా, అమెరికాల మధ్య ఉన్న చారిత్రక సంబంధాలను, రెండు దేశాల ప్రయోజనాలను కాపాడేందుకు వాటిని బలోపేతం చేసే మార్గాలను వారు సమీక్షించారు. ఈ సమావేశంలో యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్, క్యాబినెట్ సభ్యుడు, రియు జాతీయ భద్రతా సలహాదారు డాక్టర్ ముసేద్ బిన్ మహ్మద్ అల్-ఐబాన్, అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్, అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సుల్లివన్ పాల్గొన్నారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







