సచిన్ ఎ బిలియన్ డ్రీమ్స్ మూవీ మరో పోస్టర్ను విడుదల..
- April 12, 2016
: ప్రముఖ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ జీవిత చరిత్ర ఆధారంగా సచిన్ ఎ బిలియన్ డ్రీమ్స్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే సచిన్ పోస్టర్ను విడుదల చేసిన చిత్ర యూనిట్ సినిమాకు సంబంధించిన మరో పోస్టర్ను విడుదల చేసింది. జేమ్స్ ఎరికన్ దర్శకత్వంలో వస్తోన్న సచిన్ మూవీకి ఏఆర్ రహమాన్ సంగీతమందిస్తున్నారు. ఈ నెల 14న సచిన్ మూవీ టీజర్ విడుదల కానుంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







